ASF: జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. బెజ్జూర్‌లో 39.3 మి.మీ., రెబ్బెన 34.5 మి.మీ. వర్షం కురిసింది. ఆసిఫాబాద్ 28.8, వాంకిడి 26.5, కాగజ్ నగర్ 19.0, కెరమెరి 16.8, తిర్యాణి 13.5 నమోదయ్యాయి. లింగాపూర్ 3.8, కౌటాల 3.0, సిర్పూర్ (యు) 1.3, సిర్పూర్ (టి)లో 1.0 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు


