హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కొమురం భీం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ASF: మండలం అడ గ్రామంలోని శ్రీ కొమురం భీం ప్రాజెక్టులో నీటిమట్టం 238 మీటర్లుగా నమోదైంది. ప్రస్తుత నీటి నిల్వ 6.001 టీఎంసీలు కాగా, 57.74 శాతం నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 250 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. మిషన్‌ భగీరథకు 30 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నేడు 35.10 మి.మీ. వర్షపాతం నమోదైంది. అన్ని స్పిల్‌వే గేట్లు మూసివేసి ఉన్నాయి.