హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మహిళపై వీధి కుక్కల దాడి..!

ADB: బోథ్ పట్టణంలో కుక్కల బెడద ఎక్కువైంది. ఇవాళ ఉదయం స్థానిక సాయి నగర్ నుంచి బోథ్ పట్టణం వైపు వస్తున్న అవునూరి శారద అనే మహిళపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గాయపడిన ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. రక్తస్రావం ఎక్కువ కావడంతో ప్రథమ చికిత్స అందించిన అనంతరం ఆమెను రిమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేశారు.