NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. గుంపులుగా సంచరిస్తున్న కోతులు ఇళ్లలోకి చొరబడుతూ ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయి. దీంతో ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి కోతులను పట్టుకుని అటవీ ప్రాంతాలకు తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
దిలావర్పూర్‌లో కోతుల బెడద..!


