SRD: కొండాపూర్ మండలంలోని అనంతసాగర్ గ్రామంలో ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో కార్మికుల కోసం తాత్కాలిక రేకుల షెడ్డు నిర్మిస్తుండగా నాగుపాము కనిపించింది. దీంతో కార్మికులు భయంతో పనులు నిలిపివేశారు. వెంటనే స్థానికంగా పాములను పట్టే వ్యక్తికి సమాచారం అందించగా, అతను అక్కడికి చేరుకుని చాకచక్యంగా నాగుపామును పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించాడు.
తెలంగాణ
వామ్మో.. భారీ నాగుపాము


