హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా రాందాస్

నారాయణపేట జిల్లా బీజేపీ ST మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పిల్లిగుట్ల తండాకు చెందిన రాందాస్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.