హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదాలకు నిలయంగా మారిన రహదారులు

NLG: ఉమ్మడి జిల్లాలోని పలు రోడ్లు ప్రమాదాలకు కేంద్రాలుగా మారాయి. NH-65పై గుండ్రాంపల్లి, పెద్దకాపర్తి, CTL, కట్టంగూర్, కొర్లపహాడ్‌ సహా అనేక ప్రాంతాలను బ్లాక్‌స్పాట్లుగా గుర్తించారు. నల్గొండ–దేవరకొండ మార్గంలోని జంక్షన్లతో పాటు రాష్ట్ర రహదారులపైనా ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంది. యాదాద్రి జిల్లాలో CPL, దండు మల్కాపురం–మైసమ్మగూడి ప్రాంతాలు సైతం డేంజర్‌ జోన్లుగా మారాయి.