హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ నూతన కమిటీల ఎన్నిక

SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నూతన కమిటీలను, బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఖానాపూర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో, జిల్లా ఇన్ చార్జి పుట్ట రవి పర్యవేక్షణలో ఎన్నిక జరిగింది. MRPS అధ్యక్షుడిగా మునిగే ఎల్లం, అధికార ప్రతినిధిగా ముక్క కిషన్, ఎంఎస్పీ అధ్యక్షుడిగా అందే శామ్యూల్, ఎన్నికయ్యారు.