హైదరాబాద్: 28°C
తెలంగాణ

స29న ఏఐటీయూసీ జిల్లా మహాసభస

MHBD: ఈ నెల 29న గార్ల మండల కేంద్రంలో నిర్వహించనున్న ఏఐటీయూసీ నాలుగో జిల్లా మహాసభను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. నవీన్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఉద్యమించాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.