ADB: ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష అన్నారు. నిన్న పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన STUTS 80వ వసంతాల వైభవోత్సవంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని పేర్కొన్నారు. గురువుల బోధనల వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని గుర్తుచేశారు.
తెలంగాణ
'ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిది'


