హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్రామ సభల్లో అర్హులైన ఓటర్లను గుర్తించాలి'

ADB: ఇవాళ నిర్వహించే గ్రామ సభల్లో అర్హులైన ప్రతి ఒక్క ఓటరును గుర్తించి, ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులదేనని DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ స్పష్టం చేశారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. SIR ప్రక్రియలో కార్యకర్తలు ప్రజలకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఓటర్ల తొలగింపు కుట్రలను సహించబోమని హెచ్చరించారు.