NGKL: జిల్లాలో నేడు (గురువారం) అన్ని పోలింగ్ కేంద్రాల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశించారు. ముసాయిదా ఓటర్ల జాబితాను చదివి వినిపిస్తూ.. అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణల కోసం ఫారం 6, 7, 8లను స్వీకరించి, ఓటు హక్కును పరిరక్షించాలని అధికారులను ఆయన కోరారు.
తెలంగాణ
నేడు అన్ని పోలింగ్ కేంద్రాల్లో గ్రామ సభలు


