హైదరాబాద్: 28°C
తెలంగాణ

జపాన్‌ పర్యటనకు ఉపాధ్యాయురాలి ఎంపిక

KNR: శంకరపట్నం మండలం వంకాయగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం కల్వకుంట్ల శ్రీలతరావు జపాన్‌ పర్యటనకు ఎంపికయ్యారు.చూడు- నేర్చుకో- ఆచరణలో పెట్టు’ లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఎక్స్‌పోజర్‌ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్‌ 5 నుంచి 15 వరకు ఆమె జపాన్‌లో పర్యటించనున్నారు.ఈ ఎంపికపై గ్రామస్థులు, విద్యార్థులు, యువకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు.