NLG: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో చేవెళ్ల డిక్లరేషన్‌లో దళితుల సంక్షేమానికి హామీలను ఇచ్చారు. ఈ హమీలను వెంటనే అమలు చేయాలని, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నల్గొండ పట్టణంలోని టీఆర్టీ భవన్‌లో జరిగిన ఎమ్మార్పీఎస్ నూతన జిల్లా కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ
'ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి'


