హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓటు హక్కు కోల్పోకుండా చూడాలి'

ASF: ప్రత్యేక ఓటరు సవరణలో ఎవరూ ఓటు హక్కు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత BLA లదేనని DCC అధ్యక్షురాలు సుగుణ అన్నారు. కౌటాలలో MLC దండే విఠల్‌తో కలిసి కాంగ్రెస్ BLA లకు సూచనలు చేశారు. ప్రతి బూత్‌లో గురువారం నిర్వహించే గ్రామసభలకు హాజరై జాబితాలో పేర్లు లేని వారి వివరాలు సేకరించాలన్నారు. అధికారులు సూచించిన 12 ధ్రువపత్రాల్లో ఒకటి సమర్పించేలా చూడాలన్నారు.