PDPL: గోదావరిఖని చంద్రశేఖర్ నగర్ నుంచి విఠల్ నగర్ వరకు 11KV- ఇంటర్ లింక్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ SE గంగాధర్ తెలిపారు. వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం తగ్గించేందుకు ఈ లైను వేసినట్లు పేర్కొన్నారు.వీర్లపల్లి బంకర్ సమీపంలోని 33 కెవి కేబుల్ లైన్‌ను అధికారులు బుధవారం పరిశీలించారు. అధికారులు ప్రభాకర్, శ్రీనివాస్,నారాయణ తదితరులు ఉన్నారు.
తెలంగాణ
జిల్లాలో విద్యుత్ లైన్లు ఏర్పాటు


