JGL: ధర్మపురి పట్టణవాసి తోట రవి ఈనెల 15న దుబాయిలో మృతి చెందగా, వారి కుటుంబానికి ధర్మపురి ఓ సేవా సమితి 1.30 లక్షల ఆర్థిక సహాయాన్ని మృతుని భార్య ఐలమ్మకు బుధవారం అందజేశారు. రూ. 1 లక్ష కూతురు పేరిట ఫిక్స్ డిపాజిట్ చేసి, రూ.30 వేలను దశదిన కర్మల కార్యక్రమానికి నగదును కౌన్సిలర్ ప్రశాంత్తో కలిసి అందజేశారు. రాయనర్సు, శ్రీనివాస్, సత్యం, వెంకటేశ్ గౌడ్ తదితరులు ఉన్నారు.
తెలంగాణ
మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం


