హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 28న జనసేన కీలక సమావేశం

KKD: ఈ నెల 28న జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకాలకు అనుగుణంగా సమావేశం కొనసాగనుంది. ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సమగ్రంగా చర్చించనున్నారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, నాయకులు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.