హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి నేతలతో ఎమ్మెల్యే సమావేశం

VZM: పూసపాటిరేగ మండలం చింతపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, స్థానిక ప్రజలకు మధ్య జరుగుతున్న వివాదాలు, అలాగే పోలీసుల ప్రమేయంపై స్థానికులు ఎమ్మెల్యే లోకం మాధవికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె చింతపల్లికి చెందిన కూటమి ముఖ్య నేతలతో ఎమ్మెల్యే ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్య పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.