NDL: బండి ఆత్మకూరు మండలంలోని జి.సి. పాలెంలో శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ, నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేయించడంతో పాటు అనుమతులు ఇప్పించిన శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి గ్రామస్తులు, భక్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయ నిర్మాణానికి భూమి పూజ


