హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి: ఏపీటీఎఫ్

NLR: 2010కు ముందు ఉద్యోగంలో చేరిన సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ వద్ద నిరసన చేశారు. జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షులు సురేంద్ర మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులను ఇపుడు టెట్ రాయ మనడం సరైన విధానం కాదన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై సానుకూలంగా స్పందించాలన్నారు.