హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరువు నివారణకు చర్యలు: ఎమ్మెల్యే

SS: రాయలసీమ కరువు నివారణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. బుక్కపట్నం మండలం మారాల జలాశయానికి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి నీటిని విడుదల చేశారు. 193 చెరువులకు నీరందిస్తామన్నారు.