హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్మికురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్

NDL: మధాహ్న భోజన కార్మికురాలు కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, రూ.20 లక్షలు ఎక్స్ప్రెస్ చెల్లించాలని CPI.ML జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పగిడ్యాల మండలం ఎన్.గణపురానికి చెందిన ఆవుల భూలక్మీ కుటుంబాన్ని CPI.ML నాయకులు పరామర్శించారు. గుండెపోటుతో మృతి చెందిన కార్మికురాలి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.