నంద్యాలలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా దర్గా కమిటీ, విజయ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో గర్భిణీ మహిళల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. యువకుడు ముద్దం నాగ నవీన్ 31వ సారి రక్తదానం చేశారు. ఆయనను టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్, పట్టణ ప్రముఖులు అభినందించారు. విజయ బ్లడ్ సెంటర్ ప్రతినిధులు, ఎస్సై సురేష్ ప్రశంసా పత్రం అందజేసి సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
గర్భిణీల కోసం రక్తదాన శిబిరం


