ప్రకాశం: సింగరాయకొండ మండలం కనుమల్ల గ్రామ శివారులో పేకాట శిబిరం పై పోలీసులు దాడి చేసి ముగ్గురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.7600 నగదు స్వాధీనం చేసకున్నట్లు వారు తెలిపారు. ఐదు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట రాయుళ్ల అరెస్ట్


