హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా మదర్ థెరిసా జయంతి

PLD: నరసరావుపేటలో మదర్ థెరిసా 116వ జయంతిని ఘనంగా నిర్వహించారు. పల్నాడు రోడ్డులోని ఆమె విగ్రహానికి తెలుగు సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షుడు గర్నేపూడి అలెగ్జాండర్ సుధాకర్, న్యాయవాది చేపూరి వెంకటరావు తదితరులు పాల్గొని ఆమె సేవలను కొనియాడారు.