కృష్ణా: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కృత్తివెన్ను మండల బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం కృత్తివెన్ను పోలీస్ స్టేషన్‌లో మెమోరాండం సమర్పించారు. ఏఈ కుమార్తె లేఖలో పేర్కొన్న అంశాలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'దోషులను కఠినంగా శిక్షించాలి'


