హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధిక శబ్దంతో ర్యాలీ.. పోలీసుల అడ్డగింత

కృష్ణా: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మచిలీపట్నంలో అనుమతులు లేకుండా కొంతమంది యువకులు నిర్వహిస్తున్న బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. బైక్ సైలెన్సర్లు తొలగించి అధిక శబ్దంతో ర్యాలీ నిర్వహిస్తుండగా జిల్లా కోర్టు సెంటర్‌లో ఇనగుదురు సీఐ పరమేశ్వర్ అడ్డుకున్నారు. అనుమతులు లేనందున ఎవరికి వారు వెళ్లిపోవాలని సూచించారు.