PLD: ఆగస్టు 29న విజయవాడ గాంధీనగర్‌లో జరగనున్న సీపీడీసీఎల్ ప్రాంతీయ సదస్సును జయప్రదం చేయాలని ఏపీ కాంట్రాక్ట్ వర్కర్స్ జేఏసీ పిలుపునిచ్చింది. నరసరావుపేట 220 కేవీ విద్యుత్ కేంద్రంలో సదస్సు గోడ పత్రికను సీపీడీసీఎల్ వైస్ ఛైర్మన్ పి. శ్రీనివాసరావు ఆవిష్కరించారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్, దళారీ విధానం రద్దు తదితర డిమాండ్లపై సదస్సు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
‘సదస్సును జయప్రదం చేయండి’


