కోనసీమ: ఓడలరేవులో మత్స్యకారుల ఆచూకీ లభించడానికి విశేషంగా శ్రమించిన కలెక్టర్, కమిషనర్, మత్స్యశాఖ అధికారులను రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. బోటులో సాంకేతిక సమస్య తలెత్తడంతో వారు బెంగాల్ తీరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి బోటు యజమాని సోదరుడు భవాని ప్రసాద్‌తో మాట్లాడి వివరాలు నిర్ధారించారు.
ఆంధ్రప్రదేశ్
మత్స్యకారులు క్షేమం.. అభినందించిన మంత్రి


