KRNL: తుగ్గలికి చెందిన పైగేరి బెస్త లక్ష్మణస్వామి (32) కరెంట్ షాక్ కొట్టగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కర్నూలులో పనిచేస్తున్న లక్ష్మణస్వామిపై ఇటీవల విద్యుత్ తీగలు పడి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్
కరెంట్ షాక్‌తో యువకుడి మృతి


