PLD: నరసరావుపేటలో ప్రత్యేక టెట్ నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు, 40 శాతం ఉత్తీర్ణత మార్కులు, ఆఫ్‌లైన్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎం.హనుమంతరావును గెలిపించాలని పీడీఎఫ్, యూటీఎఫ్ నాయకులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
టెట్‌ను వ్యతిరేకిస్తూ బైక్ ర్యాలీ


