BHNG: భువనగిరి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో మూడు రోజులుగా నిర్వహించిన తృతీయ సోపాన్ టెస్టింగ్ క్యాంప్ బుధవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్. చంద్ర మౌళి స్కౌట్ విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. స్కౌటింగ్‌తో విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావం పెంపొందుతాయని తెలిపారు.
తెలంగాణ
తృతీయ సోపాన్ క్యాంప్ ముగింపు


