HYD: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజాభవన్‌లో కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తన నియోజకవర్గ బిల్లుల క్లియరెన్స్ కోసమే భట్టిని కలిసినట్లు స్పష్టం చేశారు. తాను ప్రజాభవన్‌కు వచ్చేసరికి అక్కడ మాజీ ఎమ్మెల్యే కొండా మురళి ఉన్నారని, కేవలం మర్యాదపూర్వకంగానే ఆయనను కలిశానని, వారి మధ్య ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని వివరించారు.
తెలంగాణ
డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి


