హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ వార్షికోత్సవంలో మక్కెన

PLD: వినుకొండ మండలం పెదకంచర్లలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ 2వ వార్షికోత్సవంలో జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మక్కెన మల్లికార్జున రావు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పలువురు నాయకులు, ప్రజలు ఉన్నారు.