హైదరాబాద్: 28°C
తెలంగాణ

'శాంతి, సౌభ్రాతృత్వంతో మిలాద్-ఉన్-నబి వేడుకలు'

SRCL: మిలాద్-ఉన్-నబి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు నిర్వహించిన ర్యాలీలు శాంతియుతంగా జరిగాయని ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. జిల్లా కేంద్రంలోని వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపి కీర్ పంపిణీ చేశారు. జిల్లా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. అన్ని మతాల ప్రజలు సోదరభావంతో పండుగలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు