BHNG: రాజాపేటలో విలేకరుల సమావేశంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో రైతులు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: గొంగిడి సునీత


