SRCL: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద గ్రామ పంచాయతీ కార్మికులు సీఐటీయూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ.. ప్రభుత్వం జీపీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
సిరిసిల్లలో జీపీ కార్మికుల నిరసన


