సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలోని రంగస్థల కళల శాఖలో ‘డిప్లొమా ఇన్ ఫిల్మ్ డైరెక్షన్’ కోర్సు సెప్టెంబర్ 2న షురూ కానుందని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ. కోట్ల హనుమంతరావు తెలిపారు. ముఖ్యఅతిథిగా సీనియర్ నటుడు, రచయిత డా.పరుచూరి గోపాలకృష్ణ హాజరుకానున్నారని, ఆసక్తిగల విద్యార్థులు వివరాలకు 93464 61733 (అసిస్టెంట్ ప్రొ.డా.రాజు)ను సంప్రదించాలన్నారు.
తెలంగాణ
డైరెక్షన్ కోర్సులు.. ముఖ్యఅతిథిగా పరుచూరి హాజరు


