HYD: ఇందిరమ్మ టవర్స్ ఇళ్లకు సంబంధించి అర్హులైన జాబితా విడుదలైంది. మొత్తం 60,720 దరఖాస్తులు రాగా.. 40,900 మందితో తుది జాబితా రిలీజ్ చేశారు. ఇళ్ల కేటాయింపునకు లక్కీ డ్రాలు నిర్వహించనున్నారు. రాయదుర్గం, KPHB, మైలార్ దేవ్ పల్లి, రెడ్ హిల్స్ లో ఈనెల 27న ఉంటుంది. కౌకూర్, పాటిగడ్డ, జల్‌పల్లి, కుల్సుంపురలో 28న డ్రా తీస్తారు. మిగతా ప్రాంతాల్లో 29, 30 తేదీల్లో డ్రా ఉంటుంది.
తెలంగాణ
ఇందిరమ్మ టవర్స్ అర్హుల జాబితా విడుదల


