NLR: ఉదయగిరి పంచాయతీ కార్యాలయం నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఆస్తి ధ్రువీకరణ పత్రం మంజూరు చేసిన వ్యవహారంపై పంచాయతీ అభివృద్ధి అధికారి టి.వెంకటేశ్వర్లుకు MDO టి. సుకుమార్ మెమో జారీ చేశారు. గ్రామ సర్వే నంబర్ 60-B-2B-1లో 24 అంకణాల వివాదాస్పద స్థలానికి ఏప్రిల్ 24న ధ్రువీకరణ పత్రం మంజూరైనట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ అధికారికి నోటీసులు


