BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలానికి చెందిన భూక్య సంతోష్ నాయక్ తెలంగాణ గిరిజన సర్పంచ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గిరిజన గ్రామాల అభివృద్ధి, సర్పంచుల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా బాధ్యతలు అప్పగించారు. తనను ఎన్నుకున్న ప్రతినిధులకు సంతోష్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
గిరిజన సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా సంతోష్ నాయక్


