హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఘనంగా మిలాద్-ఉన్-నబీ

KRNL: మిలాద్-ఉన్-నబీ పురస్కరించుకొని కర్నూలులో ముస్లింలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. నగరంలో భారీ ర్యాలీ చేపట్టి రాజ్ విహార్ సమీపంలోని దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు, దువా చేశారు. మతపెద్దలు మాట్లాడుతూ.. మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, ప్రేమ, సోదరభావం, సమానత్వం, కరుణ, మానవ సేవా విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు.