హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం'

SDPT: గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని మార్కెట్ కమిటీ ఛైర్మన్ మీసం మహేందర్ యాదవ్ పేర్కొన్నారు. చిన్నకోడూరు మండలం అల్లీపూర్‌లో బుధవారం మహిళా సంఘం భవనం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. మహిళాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మణెమ్మ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.