MNCL: మంచిర్యాల–లక్షెట్టిపేట్ మధ్య బస్సు ఛార్జీల వ్యత్యాసంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సులో ఇద్దరికి రూ.120, పల్లె వెలుగులో రూ.60 వసూలు చేసినట్లు తెలిపారు. ఛార్జీల విధానంపై రవాణాశాఖ స్పష్టత ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు. సామాన్యులపై భారం పడకుండా ఛార్జీల్లో పారదర్శకత పాటించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
ఆర్టీసీ ఛార్జీలపై ప్రయాణికుల ఆవేదన


