PDPL: రాఖీ పండుగను పురస్కరించుకుని ఎలిగేడు మండలానికి చెందిన ఆడబిడ్డలు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావుకు బుధవారం ముందస్తుగా రాఖీలు కట్టి ఆత్మీయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని ఆప్యాయంగా పలకరించి, రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డల అభిమానం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన ఆడబిడ్డలు


