హైదరాబాద్: 28°C
తెలంగాణ

నష్టపరిహారం ఇవ్వాల్సిందే: నరేందర్ రెడ్డి

NRPT: రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయి నష్టపరిహారం అందక తీవ్ర మనోవేదనకు గురైన కొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన బాధితుడిని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి, ప్రతి బాధితుడికి 200 గజాల స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.