SS: జిల్లాలో వాటర్ వర్కర్స్, మున్సిపల్, పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహులు డిమాండ్ చేశారు. ఆగస్టు 31న పుట్టపర్తి రెవెన్యూ భవన్ వద్ద 24 గంటల నిరాహార దీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. జీతాలు రాక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీక్ష తర్వాత కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆగస్టు 31న నిరాహార దీక్ష: సీఐటీయూ


