SS: నంబుల పూలకుంట మండలం దిగువతూపల్లి గ్రామంలో శ్రీ అభయహస్త ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కదిరి MLA కందికుంట వెంకటప్రసాద్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన కోరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే


