హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు'

JGL: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందజేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జీపీఓ జితేందర్ అన్నారు. బుధవారం కల్లెడ గ్రామంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్డులతో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా దక్కుతుందని మాజీ ఎంపీటీసీ పరశురాం గౌడ్ పేర్కొన్నారు. వార్డ్ మెంబర్లు రమేష్, సత్యనారాయణ, లింగన్న, డైరెక్టర్లు రాజన్న, లక్ష్మణ్ పాల్గొన్నారు.